ఎగ్‌షెల్స్‌తో పార్లర్ లాంటి మెరుపు.. ఇలా వాడారంటే 7 రోజుల్లో మచ్చలు మాయం గ్యారెంటీ!
మనం సాధారణంగా గుడ్లను వాడిన తర్వాత వాటి పెంకులను పారేస్తుంటాము. కానీ, గుడ్డు పెంకులు వ్యర్థాలు కావు, వీటిలో కాల్షియం మరియు ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఇతర పోషకాలు నిండుగా ఉంటాయి. కేవలం వంటగదికే పరిమితం కాకుండా, గుడ్డు పెంకులను స్కిన్‌కేర్ నుండి ఇంటి శుభ్రత వరకు అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఆ ఆసక్తికరమైన ఉపయోగాలేంటో తెలిస్తే అస్సలు వదులుకోరు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
