AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయకండి..! చాలా మంది చేసే తప్పు ఇదే..

ఉదయం లేవగానే అద్దంలో చూసుకోవడం, ఆగిపోయిన గడియారం చూడటం, క్రూరమైన జంతువుల చిత్రాలు చూడటం, శుభ్రం చేయని పాత్రలు చూడటం, నీడ చూడటం వంటివి అశుభకరమని నమ్ముతారు. ఇవి రోజంతా మనసులో ఆందోళన, భయం, ప్రతికూలతలను పెంచుతాయని పలు నమ్మకాలు చెబుతున్నాయి.

SN Pasha
|

Updated on: Jun 30, 2025 | 9:15 PM

Share
అద్దంలో చూసుకోవడం: మనలో చాలా మందికి ఉదయం మంచం దిగిన వెంటనే అద్దంలో చూసుకోవడం అలవాటు. కానీ శాస్త్రాల ప్రకారం.. మనం లేచిన వెంటనే అద్దంలో మన ముఖం చూసుకోవకూడదు. ఈ అలవాటు మన జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అంటారు.

1 / 5
ఆగిపోయిన గడియారం: ఉదయం నిద్రలేవగానే ఆగిపోయిన గడియారాన్ని చూడటం అశుభమని భావిస్తారు. ఆగిపోయిన గడియారాన్ని చూడటం వల్ల చేయవలసిన పనిలో అడ్డంకులు ఏర్పడటమే కాకుండా, జీవితంలో కొన్ని సమస్యలను కూడా కలిగిస్తాయి.

2 / 5
క్రూర జంతువుల చిత్రాలు: ఉదయం నిద్రలేచిన వెంటనే పులులు, సింహాలు మొదలైన క్రూర జంతువుల చిత్రాలను చూడకూడదు. ఎందుకంటే ఇది రోజంతా మనస్సులో ఏదో ఒక విషయం గురించి ఆందోళనను, గందరగోళాన్ని సృష్టిస్తుంది. అలాంటి చిత్రాలు సంఘర్షణ, పోరాటాలను సూచిస్తాయని చెబుతారు. కాబట్టి మీ గదిలో జంతువుల చిత్రాలను ఉంచడం అశుభకరం.

3 / 5
ఎంగిలి పాత్రలు: ఉదయం నిద్ర లేవగానే వంటగదిలో శుభ్రం చేయని ఎంగిలి పాత్రలు చూడటం కూడా అశుభమని భావిస్తారు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని, పేదరికాన్ని తీసుకువస్తుందని కూడా నమ్ముతారు. అందుకే రాత్రిపూట పాత్రలను శుభ్రం చేయాలని అంటారు.

4 / 5
నీడ: ఉదయం నిద్ర లేవగానే మీ స్వంత నీడను లేదా ఇతరుల నీడను చూడటం మానుకోవాలి, ఎందుకంటే నీడను చూడటం వల్ల దురదృష్టం వస్తుంది. నీడను చూడటం వల్ల ఆ వ్యక్తిలో భయం, ఒత్తిడి, గందరగోళం పెరుగుతాయని అంటారు. అందుకే మీరు సూర్యోదయానికి ముందే మేల్కొనాలి.

5 / 5