Health Tips: ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ఫలితాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!

ఎండు ద్రాక్షను రోజూ తీసుకోవడం వల్ల మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఎండుద్రాక్షను నీళ్లలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పటికే చాలా మందికి తెలుసు. ఉదయాన్నే నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే, పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల శరీరానికి లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Sep 09, 2024 | 4:51 PM

ఎండుద్రాక్ష ఫైబర్‌కు గొప్ప మూలంగా చెబుతారు. ఎండుద్రాక్షణలో ఐరన్‌, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు లభిస్తాయి. ఎండుద్రాక్షలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

1 / 5
ఒంటె పాలు తక్కువగా లభిస్తాయి. అయితే, వీటి ప్రయోజనాలు అపారం. ఒంటె పాలు తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఒంటె పాలలో ఆవు పాల కంటే మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ బి1, బి2 పుష్కలంగా ఉంటాయి.

2 / 5
పాలలో నానబెట్టిన ఎండు ద్రాక్షను రోజూ రాత్రి తింటే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల పురుషుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.  ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి ఖాళీ కడుపుతో తినవచ్చు.

3 / 5
ఎండుద్రాక్షను పాలలో మరిగించి తింటే శరీరానికి మేలు జరుగుతుంది. దీని కోసం 8 నుంచి 10 ఎండుద్రాక్షలను తీసుకొని ఒక గ్లాసు పాలలో వేసి బాగా మరిగించాలి. ఈ పాలు చిక్కగా అయ్యాక చల్లార్చి తినాలి. రాత్రిపూట తినడం వల్ల మరింత ప్రయోజనం లభిస్తుంది. అందుకే నిద్రపోయే ముందు తింటే మంచిది.

4 / 5
పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. జీవక్రియ కూడా పెరుగుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారు రోజూ పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినాలి. ఇలా ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తినడం వల్ల ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి. హిమోగ్లోబిన్ పరిమాణం పెరిగి శరీరంలోని బలహీనత తొలగిపోతుంది.

5 / 5
Follow us