బెల్లంతో లవంగాలు కలిపి ఎప్పుడైనా తిన్నారా.? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
బెల్లం, లవంగాలు కలిపి తింటే పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మనల్ని అనారోగ్యం బారిన పడకుండా రక్షిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది దాదాపు 100కు పైగా రోగాలకు చెక్ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Updated on: Apr 14, 2025 | 9:53 PM

బెల్లం, లవంగాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. వీటిని కలిపి తీసుకున్నా అంతే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లవంగాలు, బెల్లాన్ని కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఉంటుందట. లవంగాలు, బెల్లాన్ని కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఉంటుందట.

జీర్ణ సమస్యలను దూరం చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వీటిలో ఉంటాయి. జీర్ణ సమస్యలను దూరం చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వీటిలో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయి. పీరియడ్స్ సమయంలో ఈ కాంబినేషన్ నొప్పి నుంచి, క్రాంప్స్ నుంచి ఉపశమనం ఇస్తుంది. పీరియడ్స్ సమయంలో ఈ కాంబినేషన్ నొప్పి నుంచి, క్రాంప్స్ నుంచి ఉపశమనం ఇస్తుంది.

లవంగాలను నీళ్లలో వేసి మరిగించాలి. దానిలో బెల్లం వేసుకుని తాగితే మంచిది. లవంగాల పొడి, బెల్లాన్ని గోరువెచ్చని నీళ్లలో వేసుకుని కలిపి తాగినా మంచి ప్రయోజనాలు అందుతాయి. కూరల్లో, సూప్స్‌లో, స్వీట్స్‌లో కూడా వీటి కాంబినేషన్ ట్రై చేసి తీసుకోవచ్చు.

లవంగాలు, బెల్లాన్ని పేస్ట్‌గా చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. పీరియడ్స్ సమయంలో బెల్లం, లవంగాలు కలిపి తినటం వల్ల నొప్పి నుంచి, క్రాంప్స్నుంచి ఉపశమనం ఇస్తుంది.





























