Life Style Tips: ఇంట్లో పాత చీరలు ఎక్కువగా ఉన్నాయా.. వాటిని ఇలా వాడేస్తే సరి!
ఆడవాళ్లు బట్టల విషయంలో అస్సలు తగ్గరు. ఎన్ని చీరలు, డ్రెస్ లు ఉన్నా.. కొత్తవి ఖచ్చితంగా కొనేస్తూంటారు. నచ్చింది కనిపిస్తే.. అప్పు చేసైనా సరే దాన్ని కొనేస్తారు. చీరలోనే ఆడవాళ్లు అందంగా కనిపిస్తారు. అయితే ఎంత ఖరీదు పెట్టి కొన్న చీరలైనా సరే చాలా తక్కువగానే కడుతూ ఉంటారు. ఈ చీరల్లో రెగ్యులర్ గా కట్టేవి కొన్ని అయితే.. ఫంక్షన్ లకు కట్టేవి మరి కొన్ని. ఇలా కొత్తవి వచ్చే కొద్దీ.. పాత చీరలు బీరువాలో ఏళ్ల తరబడి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
