AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Patil IPS: ఫీమేల్ స్టూడెంట్స్‌తో కలిసి బస్సులో ప్రయాణించిన ఎస్పీ దీపికా పాటిల్.. అందుకోసం స్వయంగా రంగంలోకి

విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల్లో దిశ యాప్ అవగాహన కార్యక్రమాలు విసృతంగా నిర్వహిస్తున్నారు.

Ram Naramaneni
|

Updated on: Aug 19, 2021 | 6:58 PM

Share
విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశా యాప్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

1 / 5

 విజయనగరంలో మహిళలు, యువతులు తమ మొబైల్ ఫోన్‌లలో దిశా యాప్‌ను చూపిస్తే.. పట్టణంలోని ముఖ్య కూడళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్పీ దీపికా పాటిల్‌ వెల్లడించారు.

2 / 5
తాజాగా విద్యార్థినిలతో కలిసి జిల్లా ఎస్ పి దీపికా పాటిల్ బస్సులో ప్రయాణించారు. దిశా యాప్‌కు గురించి స్వయంగా వారికి అవగాహన కల్పించారు.

3 / 5
పోలీసుల ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది.  ఇరవై రోజుల్లో  మూడు లక్షల ముప్పై వేల మంది మహిళలు దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.

4 / 5

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు చెక్ పెట్టేందుకు దిశా యాప్ ను డెవలప్ చేసింది ఏపీ ప్రభుత్వం. మహిళల మానప్రాణాల రక్షణే ప్రధాన తమ కర్తవ్యమని చెబుతూ దిశ యాప్‌కు విస్తృత ప్రచారం కల్పిస్తోంది.

5 / 5