Foods for Constipation: రాత్రి భోజనంలో వీటిని తిన్నారంటే తెల్లారేసరికి కడుపు క్లీన్.. ఏమేం తినాలంటే!
ఉదయం పూట కడుపు శుభ్రంగా క్లీన్ కాకపోతే రోజంతా గందరగోళంగా ఉంటుంది. మలవిసర్జన చేసే సమయంలో ఎక్కువ ఒత్తిడి చేయాల్సి ఉంటుంది. ఇలా అధిక సమయం బాత్రూమ్‌లో గడపడం వల్ల సమయం వృధాగా గడిచిపోతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే డైట్ ఒక్కటే మార్గం. ఆహారంలో ఎక్కువ ఫైబర్ తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. కొవ్వు, కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. మలబద్ధకాన్ని నివారించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
