అరెరే ఇన్నాళ్లు ఇది తెలీదే.. తండ్రి ఆస్తిపై కూతురికి పూర్తి హక్కు ఎప్పుడు వస్తుందంటే?
కుటుంబంలోని అన్నదమ్ములు, అక్కాచెల్లెల్ల మధ్య ఆస్తి విషయంలో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. తండ్రికి పుట్టిన పిల్లలకు తండ్రి ఆస్తిపై చట్టపరంగా సమానత్వ హక్కు ఉన్నప్పటికీ, తండ్రి ఆస్తిని పొందడం ఆడపిల్లలకు ఇప్పటికీ అంత సులభం కాదు.. అయితే తండ్రి బతికుండగానే కుమార్తె ఆస్తిలో తన వాటాను తీసుకోవచ్చా? అనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు.. కాబట్టి దీని గురించి చట్టం ఏ బెబుతోందో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
