Skin Care Mistakes: తెలిసో.. తెలియకో.. మీరు చేసే ఈ తప్పులు పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి!
రోజంతా పనిలో బిజీగా ఉన్నప్పటికీ రోజు ముగింపులో చర్మ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ చర్మ సంరక్షణలో ఫేస్ వాష్, సన్‌స్క్రీన్ తప్పక వినియోగించాలి. వీటితోపాటు చాలా మందికి వారి చర్మ సంరక్షణకు విడిగా సమయం కేటాయించడం కుదరదు. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్-ఈ మూడు దశలను రోజువారీ జీవితంలో అనుసరించడం వల్ల చర్మ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. బయటికి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ తప్పనిసరి. అదేవిధంగా క్రమం తప్పకుండా జుట్టుకు నూనె రాసుకోవడం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
