AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటిచూపును పెంచే ఆకులు..ఈ పొడి తింటే 100% రిజల్ట్.. ఇది తెలియక కళ్ళజోడు వాడుతున్నారు..

ఒకప్పుడు పెద్దవారికి కూడా కంటి అద్దాలు అవసరం లేని రోజులుండేవి. కానీ నేడు చిన్న పిల్లలకు కూడా కంటి అద్దాలు సాధారణమైపోయాయి. ఈ విపరీత మార్పు వెనుక అనేక కారణాలున్నాయని, వాటిని అర్థం చేసుకుని తగిన పరిష్కారాలు పాటిస్తే కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Oct 17, 2026 | 4:07 PM

Share
కంటి చూపు తగ్గడానికి ప్రధాన కారణమని అంటున్నారు. ఉడికిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటికి అవసరమైన పోషకాలు అందడం లేదని, నిద్ర తగ్గడం, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టీవీ స్క్రీన్ల అధిక వినియోగం, చిన్న అక్షరాలను శ్రద్ధగా చదవడం, రంగులు ఎక్కువగా చూడటం వంటివి కంటిపై ఒత్తిడిని పెంచుతున్నాయని అంటున్నారు. ప్రకృతి, చెట్లు వంటి వాటిని చూడటానికి అలవాటు పడిన కళ్ళు నేడు సెల్ ఫోన్ చాటింగ్‌లు, మెసేజ్‌లు చూడటానికి ఎక్కువ సమయం కేటాయించడం వలన కళ్ళు అలసిపోతున్నాయని, ఇది కంటి చూపు మందగించడానికి దారితీస్తోందని అని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

సెల్ ఫోన్లు, కంప్యూటర్లు వాడకుండా ఉండటం సాధ్యం కానప్పటికీ, కొన్ని ప్రకృతి నియమాలు పాటించడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు సూచించారు. కంటికి విశ్రాంతి చాలా అవసరం. కనీసం 7-8 గంటల నిద్ర, వీలైతే 9 గంటలు నిద్రపోవడం వల్ల కళ్ళు విశ్రాంతి పొంది, వాటి పనితీరు మెరుగుపడుతుంది. నిద్ర తగ్గితే కంటి చూపు త్వరగా మసకబారుతుందని ఆయన హెచ్చరించారు. సహజ సిద్ధమైన, వండని ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కంటికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ ఏ కంటికి చాలా కీలకం.

2 / 5

మాంసాహారాల్లో విటమిన్ ఏ నేరుగా ఉన్నప్పటికీ, మొక్కల ఆధారిత ఆహారాల్లో ఇది బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. శరీరం ఈ బీటా కెరోటిన్‌ను విటమిన్ ఏగా మారుస్తుంది. ప్రతిరోజు 2400 మైక్రోగ్రాముల బీటా కెరోటిన్ అవసరమని, ఇది సుమారు 900 మైక్రోగ్రాముల విటమిన్ ఏగా మారుతుందని ఆయన తెలిపారు. బీటా కెరోటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు కంటి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి.

3 / 5

కరివేపాకు: 7500 మైక్రోగ్రాములు, కొత్తిమీర:7000 మైక్రోగ్రాములు, మునగాకు:  6700 మైక్రోగ్రాములు, పాలకూర: 5500 మైక్రోగ్రాములు, తోటకూర: 5400 మైక్రోగ్రాములు, గోంగూర: 2900 మైక్రోగ్రాములు, క్యారెట్: 1900 మైక్రోగ్రాములు, ఈ ఆకుకూరలను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వలన కంటికి అవసరమైన బీటా కెరోటిన్ దొరుకుతుంది. క్యారెట్‌ను జ్యూస్‌ల రూపంలో తీసుకోవడం కూడా మంచిదని అంటున్నారు.

4 / 5
ఆకుకూరలతో పాటు పండ్లు, విత్తనాలు, సహజ సిద్ధమైన జ్యూస్‌లు తీసుకోవడం వలన కంటికి ఇతర పోషకాలు, రక్త అభివృద్ధికి అవసరమైన పోషకాలు అంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వండిన ఆహారాల్లో లభించని యాంటీఆక్సిడెంట్లు సహజ ఆహారాల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రెటీనాను దెబ్బతినకుండా కాపాడతాయి. సెల్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా మానేయలేనప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్లను వాడటం, తగినంత బ్రైట్‌నెస్ ఉంచుకోవడం, వీలైతే కంప్యూటర్, టాబ్ లేదా టీవీకి కనెక్ట్ చేసి చూడటం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది.

5 / 5
Follow Us
OLXలో బుల్లెట్ అమ్మకానికి పెట్టాడు.. టెస్ట్ రైడ్ పేరుతో బురిడీ!

ప్రియుడికి నగలు ఇచ్చింది.. చివరకు ప్రాణాలే తీసుకుంది!

UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!

డిసెంబర్‌లో ఈ రోజుల్లో బ్యాంకులు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?

చలికాలంలో ఈ ఆకుకూరలన్నీ తింటున్నారా..? జాగ్రత్త, ఈ పురుగులుంటాయ్!

పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన

కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!

డ్రైవర్‌కు మూర్ఛ.. 73 మందిని కాపాడిన ప్రయాణికుడు!

వెండి నగలు నల్లబడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్తవాటిలా మెరవాలంటే

అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే