తినే కొద్దీ తినాలి అనిపించే మొక్కజొన్న గారెలు.. ఈ చిన్న చిట్కా మాత్రం మర్చిపోకండి
వర్షాకాలం వచ్చిందంటే మార్కెట్లలో లేత నాటు మొక్కజొన్న పొత్తులు విరివిగా లభిస్తాయి . వీటితో ఉడకబెట్టడం, కాల్చడమే కాకుండా.. తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటకం మొక్కజొన్న గారెలు వేస్తుంటారు. బయట వర్షం పడుతున్నప్పుడు సాయంత్రం వేళ టీతో తినడానికైనా, లేదా మధ్యాహ్నం భోజనంలో కమ్మని పప్పుచారులో నంజుకోవడానికైనా ఈ గారెలు అద్భుతమైన కాంబినేషన్. స్వీట్ కార్న్‌తో పోలిస్తే నాటు మొక్కజొన్నలతో చేసినప్పుడు వచ్చే రుచి, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
