World Cup 2023: ఈ ‘రెండు జట్ల’ మధ్యనే వరల్డ్ కప్ ఫైనల్.. టైటిల్ మ్యాచ్‌పై మాజీ క్రికెటర్ల అంచనాలు ఎలా ఉన్నాయంటే..?
ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి స్వదేశంలోనే ప్రారంభంకాబోతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా భారత్ బరిలోకి దిగనుంది. క్రికెట్ దేశాలే కాక ఇతర దేశాలు కూడా ఎదురుచూస్తున్న ఈ టోర్నీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ మెగా టోర్నీ ఎలా జరిగినా ఫైనల్‌కి మాత్రం తాము ఎంపిక చేసుకున్న 'రెండు జట్లే' చేరుకుంటాయని, టైటిల్ పోరులో తలపడతాయని పలువురు మాజీ క్రికెటర్లు చెప్పుకొస్తున్నారు. ఇంతకీ వారు ఏయే జట్లను ఫైనల్ మ్యాచ్ కోసం ఎంపిక చేసుకున్నారంటే..?