T20 Cricket: వరల్డ్ సిక్సర్ కింగ్‌గా రోహిత్ మాజీ టీంమేట్.. టీ20 క్రికెట్‌లో సాటిలేని రికార్డ్
Kieron Pollard Record: టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్డ్ సరికొత్త మైలురాయిని అధిగమించాడు. అది కూడా సిక్స్‌ల కింగ్ కావడం విశేషం. వెస్టిండీస్, ముంబై ఇండియన్స్ సహా ప్రపంచంలోని అనేక జట్ల తరపున ఆడిన పొలార్డ్.. టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ప్రత్యేక రికార్డును లిఖించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
