ఏడాదిలో ఐదు సెంచరీలు సాధించాలని నిర్ణయించుకుంటే.. సచిన్ రికార్డును సమం చేయడానికి నాలుగేళ్లు కావాలి. అప్పుడు కోహ్లీ వయసు 39 ఏళ్లు. కానీ, అలాంటి ప్రదర్శన చేయడం చాలా కష్టం. అందుకే, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డును కోహ్లీ సాధించలేడని బ్రియాన్ లారా అన్నాడు.