తొలి 13 బంతుల్లో 17.. ఆ తర్వాత 13 బంతుల్లో బీభత్సం.. తెలుగోడి ఫినిషింగ్ టచ్ అదుర్స్..!
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో తిలక్ వర్మ (Tilak Varma) బ్యాటింగ్‌లో అద్భుతమైన వేగం చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడిన తిలక్.. చివరి దశలో మాత్రం బ్యాట్ ఝుళిపించాడు. తొలి 13 బంతుల్లో 17 పరుగులు చేసిన అతడు, తర్వాతి 13 బంతుల్లో ఏకంగా 34 పరుగులు సాధించి భారత్ విజయానికి బాటలు వేశాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
