బ్యాడ్ లక్కోడంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. పాక్‌తో మ్యాచ్‌కు ముందే సెలెక్టర్లకు ఇచ్చిపడేశాడుగా.. ఎవరంటే.?
Sanju Samson Sends Big Message Ahead Of Pakistan Clash: వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ చౌకగా అవుట్ కావడంతో, ఒక డ్రాప్ స్లాట్‌లో కుడిచేతి వాటం బౌలర్‌కు అవకాశం లభించింది. తదనుగుణంగా శాంసన్ (45 బంతుల్లో 56) టాప్ 3లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. కొంచెం నెమ్మదిగా మొదలుపెట్టిన అతను.. ఆ తర్వాత తన ఇన్నింగ్స్‌ను మార్చేశాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది సత్తా చాటాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
