AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 సిక్సర్లతో 169 పరుగులు.. డేంజరస్ ఫినిషర్‌గా పేరు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!

India T20I Squad for Afghanistan Series: జింబాబ్వేతో జరిగిన 2 మ్యాచ్‌లలో కేవలం 37 పరుగులు మాత్రమే చేసిన రింకు సింగ్‌ను భారత టీ20 జట్టు నుంచి తొలగించారు. ఫినిషర్ గా పేరుగాంచిన సిక్సర్ రింకు సింగ్.. టీమిండియాలోకి వస్తూ, బయటకు పోతూ ఉండండం నార్మల్ గా మారిపోయింది.

Venkata Chari
|

Updated on: Sep 02, 2026 | 1:28 PM

Share
India T20I Squad for Afghanistan Series: రింకు సింగ్ భారత్ తరపున ఫినిషర్‌గా అద్భుతంగా రాణించాడు. కానీ ఆ తర్వాత భారత జట్టు నుంచి తొలగించబడ్డాడు. అనంతరం, అతను అకస్మాత్తుగా జింబాబ్వే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇప్పుడు మరోసారి జట్టు నుంచి తప్పించారు.

1 / 5
జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో 12, ​​25 పరుగులు చేసిన రింకు సింగ్‌కు అవకాశం లభించగా, ఇప్పుడు అతడిని టీ20 జట్టు నుంచి తొలగించారు.

2 / 5
అయితే, ఆ తర్వాత రింకు సింగ్ యూపీ టీ20 లీగ్‌లో మంచి ఫామ్‌ను కనబరిచాడు. అతను మీరట్ తరపున 7 మ్యాచ్‌లలో 42.25 సగటుతో 19 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 219 కాగా, అతను 15 సిక్సర్లు కొట్టాడు. అయినప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్‌లో టీమిండియా అతనికి అవకాశం ఇవ్వలేదు.

3 / 5
ఫినిషర్ పాత్రను పోషించే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. అక్షర్ పటేల్, శివమ్ దుబే కూడా జట్టులో ఉన్నారు. అందువల్ల, రింకుకు టీమ్ ఇండియాలో స్థానం సంపాదించడం కష్టంగా ఉంది.

4 / 5
రింకు సింగ్ టీమ్ ఇండియా తరపున 48 టీ20 మ్యాచ్‌లలో 36.94 సగటుతో 702 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 156.34గా ఉంది. అయినప్పటికీ, అతను జట్టులో తన స్థానాన్ని పదిలపరచుకోలేకపోయాడు.

5 / 5
Follow Us
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!

ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..

ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్

ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..

పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!

పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.

పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!

ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి

చనిపోయేలోపు స్వర్గాన్ని చూడాలనుకుంటే..పంచ కేదారాలలో పవిత్రమైన