Indian Cricket Team: టీమిండియా వైఫల్యానికి ఐసీసీ, బీసీసీఐల హస్తం.. పేలవ ప్రదర్శనకు అసలు కారణాలు ఇవే..!
T20 World Cup 2021: టీ 20 ప్రపంచ కప్ 2021లో విరాట్ సేన్ మొదటి ఏడు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడింది. ప్రస్తుతం మరో ఎనిమిది రోజుల్లో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే సెమీఫైనల్‌కు వెళ్లడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
