Telugu News Photo Gallery Cricket photos Sunrisers Hyderabad vs Mumbai Indians IPL Match Result 2024: Know Who Won SRH vs MI IPL Match On 27 03 2022 Highlights In Telugu
SRH vs MI, IPL 2024: ఉప్పల్‌లో బోణీ కొట్టిన హైదరాబాద్.. 31 రన్స్ తేడాతో ముంబైపై ఘన విజయం
సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. బుధవారం (మార్చి 27) రాత్రి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ను మట్టికరిపించింది. తద్వారా ఈ సీజన్ లో మొదటి విజయాన్ని చవి చూసింది.