గంభీర్ కాదు.. ఆయన వల్లే రోహిత్ శర్మ రిటైర్మెంట్.. తెర వెనుక చక్రం తిప్పిన మాస్టర్ మైండ్ ఎవరంటే?
Rohit Sharma Retirement: భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించిన రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాడి కెరీర్ ముగింపు ఇలా ఒత్తిడితో కూడిన వాతావరణంలో జరగడం బాధాకరం. లార్డ్స్ వేదికగా జరిగే చివరి పోరులో రోహిత్ తన బ్యాట్‌తోనే సెలక్టర్ల నిర్ణయానికి సరైన సమాధానం ఇస్తారని ఆశిద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
