Pakistan: సొంత తప్పిదం.. కట్‌చేస్తే.. ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమణ.. అదేంటంటే?
Pakistan May Be Eliminated From Asia Cup 2025: ఆసియా కప్‌లో గ్రూప్ ఏలో భారత్ 4 పాయింట్లతో నంబర్ 1 స్థానంలో ఉంది. పాకిస్తాన్ జట్టు ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ రెండవ స్థానంలో ఉంది. యూఏఈ, ఓమన్ రెండూ ఇంకా ఖాతా తెరవలేదు. తదుపరి మ్యాచ్‌లో విజయం మాత్రమే పాకిస్తాన్‌ను ముందుకు తీసుకెళ్లగలదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
