Mithali Raj Birthday: శెభాష్‌ మిథూ.. మహిళల క్రికెట్‌ ముఖ చిత్రాన్ని మార్చేసిన హైదరాబాదీ క్రికెటర్‌

భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ఇటీవల క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ తీసుకుంది. ఆమె 23 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించింది.

|

Updated on: Dec 03, 2022 | 2:54 PM

 2017లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అంతకు ముందు ఎప్పుడూ చూడని ఓ దృశ్యం కెమెరాలో కనిపించింది.  గ్యాలరీలోని ప్రేక్షకులందరూ భారత అమ్మాయిల బ్యాటింగ్‌ను ఆసక్తికరంగా చూస్తుండగా జట్టు కెప్టెన్‌ మాత్రం బౌండరీ లైన్‌ దగ్గర కూర్చుని పుస్తకం చదువుతూ కనిపించింది. ఈ ప్లేయర్ మరెవరో కాదు మన లేడీ సచిన్‌, హైదరాబాదీ క్రికెటర్‌ మిథాలీ రాజ్.

1 / 5
మిథాలీ రాజ్ ఇటీవల తన 23 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌కు ఇటీవలే గుడ్‌బై చెప్పింది. ఈరోజు (డిసెంబర్ 3) ఆమె పుట్టినరోజు. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత మిథాలీరాజ్‌కు దక్కుతుంది.

2 / 5
మిథాలీ రాజ్ తన చిన్నతనంలో క్రికెట్‌తో పాటు భరతనాట్యం కూడా నేర్చుకుంది. అయితే మిథాలీ రాజ్ తండ్రి మాత్రం తన కూతురు క్రికెటర్ కావాలని కలలు కన్నాడు.  ఆ సమయంలో భారత్‌లో మహిళల క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేదు.

3 / 5
 మిథాలీ రాజ్ 1999లో భారత్ తరఫున అరంగేట్రం చేసింది. అదే సమయంలో, 2004 సంవత్సరంలో, కేవలం 22 సంవత్సరాల వయస్సులో, ఆమె టీమ్ ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంది. తద్వారా బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించడమే కాకుండా కెప్టెన్సీలో టీమ్ ఇండియాకు కొత్త దారి చూపించింది. ఆమె సారథ్యంలోనే 2017 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. అయితే దురదృష్టవశాత్తూ ఓడిపోయింది.

4 / 5
మహిళా క్రికెటర్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా మిథాలీ రాజ్ పేరిట ఉంది. ఆమె మొత్తం మూడు ఫార్మాట్లలో 333 మ్యాచ్‌లలో 10869 పరుగులు చేసింది. మిథాలీ క్రికెట్‌ కెరీర్‌లో 8 సెంచరీలు, 85 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టులో అత్యధిక పరుగుల ఇన్నింగ్స్‌లో (214రన్స్‌) ఆమే పేరిటనే ఉంది. అంతేకాదు డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కురాలు ఘనత కూడా మిథాలీదే.

5 / 5
Follow us
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు

కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్

తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..

పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?

హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..

లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..

కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?

ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు

ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్