IPL 2021: టాప్ 4 కోసం పోటీ.. రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.! ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారంటే.!
IPL 2021: ఐపీఎల్ రెండో ఫేజ్ చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ, బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరుకోగా..