AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Sixes: ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా సీనియర్ ప్లేయర్.. కట్‌చేస్తే.. ఎస్‌ఆర్‌హెచ్ పవర్‌ హిట్టర్‌కే ఇచ్చి పడేశాడుగా..

Sunil Narine Overtakes Klaasen: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ సునీల్ నరైన్ (81) అర్ధ సెంచరీతో 235 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలైమన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కేవలం 137 పరుగులకే ఆలౌటైంది.

Venkata Chari
|

Updated on: May 06, 2024 | 9:49 AM

Share
ఐపీఎల్ (IPL 2024) సీజన్ 17లో 54వ మ్యాచ్‌లో సునీల్ నరైన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో సిక్సర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఎకానా స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో KKR తర;iన నరైన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.

1 / 5
తొలి ఓవర్ నుంచే తుఫాన్ బ్యాటింగ్ కనబర్చిన నరైన్.. సిక్స్ ఫోర్ల వర్షం కురిపించాడు. దీంతో అతను కేవలం 39 బంతుల్లో 7 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో 81 పరుగులు చేశాడు.

2 / 5
ఈ 7 సిక్సర్లతో ఈ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సునీల్ నరైన్ అగ్రస్థానంలో నిలిచాడు. దీనికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రైకర్ హెన్రిక్ క్లాసెన్ మొదటి స్థానంలో ఉన్నాడు.

3 / 5
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున 10 మ్యాచ్‌ల్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన హెన్రిక్ క్లాసెన్ ఇప్పటివరకు మొత్తం 31 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు ఈ సిక్సర్ల సంఖ్యను దాటడంలో నరైన్ సక్సెస్ అయ్యాడు.

4 / 5
కేకేఆర్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సునీల్ నరైన్ 11 ఇన్నింగ్స్‌ల్లో 32 సిక్సర్లు బాదాడు. దీంతో ఈ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సిక్సర్లతో పాటు నరైన్ బ్యాట్‌తో 46 ఫోర్లు బాదాడు. దీంతో మొత్తం 461 పరుగులు చేసిన సునీల్ నరైన్ ఐపీఎల్ 2024 రన్ లీడర్ జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు.

5 / 5
Follow Us
కేరళ స్టైల్‌లో చేప ఫ్రై ఇలా చేస్తే అదిరిపోతుంది.. రెసిపీ ఇదిగో!

చంద్ర సంచారం.. వీరికి ఊహించని ధన లాభం
చంద్ర సంచారం.. వీరికి ఊహించని ధన లాభం
బీసీసీఐకి వందేళ్లు.. భారత్ vs వరల్డ్ ఎలెవన్ మెగా మ్యాచ్‌కు ప్లాన్

ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ప్రోటీన్ రెండింటిలోనూ ఒకటేనా?

బంగాళాఖాతంలో కల్లోలం.. ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు..

చికెన్‌తో ఈ బెంగాలీ స్టైల్ వంటకం చేశారంటే.. రుచి మర్చిపోలేరు!

ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త.. స్థానికులకు మరో ఛాన్స్!

అయ్యయ్యో.. గుత్తివంకాయ కర్రీ చేయడం ఇంత ఈజీనా?ఇన్ని రోజులు తెలియలే

జపాన్‌లో ఐఫోన్ 16 ప్రో పోగొట్టుకున్న భారతీయ మహిళ షాక్

APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం