IPL 2023 Final: ‘చాహల్ రికార్డు’పై రషిద్ ఖాన్ కన్ను.. ఇంకో వికెట్ తీస్తే ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర లిఖించినట్లే..

IPL 2023 Final: గుజరాత్ టైటాన్స్ తరఫున ఆల్ రౌండర్‌గా రాణిస్తున్న రషీద్ ఖాన్ ఈ సీజన్‌లో ఇప్పటికే 27 వికెట్లు తీశాడు. తద్వారా సీజన్ 16 పర్పుల్ క్యాప్ రేసులో రషీద్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో రషిద్ మరో వికెట్ తీస్తే ఐపీఎల్ క్రికెట్‌లో ఓ సరికొత్త రికార్డు నమోదు కావడం ఖాయం. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: May 29, 2023 | 6:36 AM

IPL 2023 Final: గుజరాత్ టైటాన్స్ తరఫున ఆల్ రౌండర్‌గా రాణిస్తున్న రషీద్ ఖాన్ ఈ సీజన్‌లో ఇప్పటికే 27 వికెట్లు తీశాడు. తద్వారా సీజన్ 16 పర్పుల్ క్యాప్ రేసులో రషీద్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో రషిద్ మరో వికెట్ తీస్తే ఐపీఎల్ క్రికెట్‌లో ఓ సరికొత్త రికార్డు నమోదు కావడం ఖాయం.

1 / 9
ఈ సీజన్‌లో 27 వికెట్లు తీసిన రషీద్ ఇప్పుడు ఐపీఎల్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ రికార్డును సమం చేశాడు. గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున చాహల్ 27 వికెట్లతో పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు. ఇంకా ఓ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా ఇదే రికార్డు.

2 / 9
తాజాగా, ఐపీఎల్ 2023 ఎడిషన్‌లో రషీద్ మరో బ్యాటర్‌ను అవుట్ చేస్తే అతని పేరు మీద ఆల్ టైమ్ రికార్డ్ ఉంటుంది. తద్వారా ఓ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా అవతరిస్తాడు. ఇప్పటివరకు ఓ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్లు..

3 / 9
27- యుజ్వేంద్ర చాహల్(రాజస్థాన్ రాయల్స్), IPL 2022

4 / 9
27*- రషీద్ ఖాన్(గుజరాత్ టైటాన్స్), IPL 2023

5 / 9
26- ఇమ్రాన్ తాహిర్(చెన్నై సూపర్ కింగ్స్), IPL 2019

6 / 9
26- వానిందు హసరంగా(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), IPL 2022

7 / 9
24- సునీల్ నరైన్(కోల్‌కతా నైట్ రైడర్స్, IPL 2012

8 / 9
24- హర్భజన్ సింగ్(ముంబై ఇండియన్స్), IPL 2013

9 / 9
Follow us