ఈ సారి కూడా ఇదే జరిగేనా: జింబాబ్వేపై వన్డేల్లో భారత్ ఐదుసార్లు 300కు పైగా స్కోర్లు నమోదు చేసింది. అయితే, 2002 సంవత్సరం నుంచి టీమ్ ఇండియా ఈ సంఖ్యను టచ్ చేయలేదు. కాగా, ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఉన్న రిథమ్‌ను పరిశీలిస్తే, ఈ స్కోరు కరువు ఈ సిరీస్‌లో తీరొచ్చని అభిమానులు భావిస్తున్నారు.