ఇంగ్లండ్‌కు పిచ్చి పట్టిందా ఏంది.. భారత్‌ను వణికించిన మ్యాచ్ విన్నర్‌పై వేటు.. 2వ టీ20 తుది జట్టులో కీలక మార్పు!
ఇంగ్లాండ్ జట్టు ఫామ్‌లో ఉన్న సాకిబ్ మహమూద్‌ను పక్కన పెట్టడం ఒక రకంగా టీమిండియా బ్యాటర్లకు ఉపశమనం కలిగించే విషయమే. అయితే జోఫ్రా ఆర్చర్ రూపంలో దూసుకొస్తున్న మరో పేస్ ముప్పును భారత బ్యాటింగ్ విభాగం ఎలా ఎదుర్కొంటుంది? అలాగే యువ రక్తం వైభవ్‌తో భారత్ ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతుందనేది ఈ మాంచెస్టర్ పోరులో అత్యంత ఆసక్తికరంగా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
