AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: 4 సిక్సర్లతో చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్.. లిస్టులో మరే భారత క్రికెటర్ లేడు..

IND vs NZ: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ప్రపంచకప్‌లో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అత్యధిక పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఐదు మ్యాచ్‌ల్లో 311 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ సగటు 62.00లుగా నిలిచింది. రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు చేసిన పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్‌ను దాటిపోయాడు.

Venkata Chari
|

Updated on: Oct 22, 2023 | 9:26 PM

Share
Most Sixes In Calender Year: న్యూజిలాండ్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ 40 బంతుల్లో 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అదే సమయంలో, రోహిత్ శర్మ చాలా ప్రత్యేకమైన జాబితాలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు.

1 / 5
ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 సిక్సర్లు బాదిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటివరకు రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్‌లో 52 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ కంటే ముందు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ మాత్రమే ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 సిక్సర్ల ఫీట్ సాధించారు.

2 / 5
దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ తొలిసారిగా ఈ ఘనత సాధించాడు. 2015లో ఏబీ డివిలియర్స్ 59 సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత, వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 సిక్సర్ల ఫీట్ సాధించాడు. 2019లో క్రిస్ గేల్ 56 సిక్సర్లు కొట్టాడు. అయితే ఈ ప్రపంచకప్‌లో ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌గేల్‌ను వదిలిపెట్టవచ్చు.

3 / 5
అదే సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ప్రపంచకప్‌లో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అత్యధిక పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఐదు మ్యాచ్‌ల్లో 311 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ సగటు 62.00లుగా నిలిచింది. రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు చేసిన పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్‌ను దాటిపోయాడు.

4 / 5
మహ్మద్ రిజ్వాన్ 4 మ్యాచ్‌ల్లో 98.00 సగటుతో 294 పరుగులు చేశాడు. వీళ్ల తర్వాత న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర. రచిన్ రవీంద్ర 5 మ్యాచ్‌ల్లో 72.50 సగటుతో 290 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 5 మ్యాచ్‌ల్లో 141.00 సగటుతో 282 పరుగులు చేశాడు.

5 / 5
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..

జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!

నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్

లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!

వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే

చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి

విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే

గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?

వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO