AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: 5 వికెట్లతో దుమ్మురేపిన షమీ.. అనిల్ కుంబ్లే రికార్డ్ బ్రేక్.. స్పెషల్ జాబితాలో ప్లేస్..!

IND vs NZ, Mohammed Shami: ధర్మశాలలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ తొలి బంతికే వికెట్ తీసి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. దీంతో స్పెషల్ బాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. విల్ యంగ్ సహా మొత్తం ఐదుగురు బ్యాటర్లను షమీ పెవిలియన్‌కు చేర్చాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు షమీ 37 వికెట్లు పడగొట్టాడు.

Venkata Chari
|

Updated on: Oct 22, 2023 | 8:24 PM

Share
ధర్మశాలలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జట్టులో తొలిసారి ఆడే అవకాశం దక్కించుకున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ.. తొలి బంతికే వికెట్ తీసి ప్రత్యేక రికార్డు సృష్టించాడు.

1 / 9
తన తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ తీసి టీమిండియా మాజీ గ్రేట్ అనిల్ కుంబ్లే రికార్డును షమీ అధిగమించాడు.

2 / 9
వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్ కుంబ్లేను అధిగమించాడు.  తొమ్మిదో ఓవర్ తొలి బంతికి విల్ యంగ్ వికెట్ తీసిన షమీ.

3 / 9
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జహీర్ ఖాన్ రికార్డు సృష్టించాడు. 23 ఇన్నింగ్స్‌ల్లో 44 వికెట్లు తీశాడు.

4 / 9
ఈ జాబితాలో జహీర్ తర్వాతి స్థానంలో జావగల్ శ్రీనాథ్ ఉన్నారు. 33 ఇన్నింగ్స్‌ల్లో 44 వికెట్లు తీశాడు.

5 / 9
జహీర్, శ్రీనాథ్ 44 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షమీ రెండో స్థానానికి చేరుకున్నాడు.

6 / 9
విల్ యంగ్ సహా మొత్తం ఐదుగురు బ్యాటర్లను షమీ పెవిలియన్‌కు చేర్చాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు షమీ 37 వికెట్లు పడగొట్టాడు.

7 / 9
ఇప్పుడు ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 31 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

8 / 9
జస్ప్రీత్ బుమ్రా 14 ఇన్నింగ్స్‌లలో 28 వికెట్లతో ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు.

9 / 9
Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ

MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం

గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న

ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..

గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..

ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !

వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన

బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే

ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో