AFG vs PAK: పాక్ బౌలర్లను చితకబాదిన ఆప్ఘాన్ ఓపెనర్స్.. కట్‌చేస్తే.. ఇబ్రహీం జద్రాన్ భారీ రికార్డ్..
AFG vs PAK, World Cup 2023: ప్రపంచకప్ 2023 లో భాగంగా 22వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కు పాకిస్థాన్ 283 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో అఫ్గానిస్థాన్ 23 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 141 పరుగులు చేసింది. 65 పరుగుల వద్ద రహ్మానుల్లా గుర్బాజ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అతన్ని షాహీన్ షా ఆఫ్రిది పెవిలియన్‌కు పంపాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
