World Cup 2023: ప్రపంచకప్ 2023లో సిక్సర్ల కింగ్‌లు వీరే.. టాప్ 5 లిస్టులో మనోడిదే అగ్రస్థానం..

ICC ODI World Cup 2023: ప్రస్తుతం భారత్ లో వన్డే ప్రపంచ కప్ జోరుగా సాగుతోంది. టాప్ ఫోర్ చేరుకునేందుకు అన్ని జట్లు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. కాగా, టీమిండియా రేసులో ముందు నిలిచింది. ఆడిన 5 మ్యాచ్ ల్లో అజేయంగా నిలిచింది. ఇక న్యూజిలాండ్ టీం ఆడిన్ 5 గేమ్స్ ల్లో 4 విజయాలు సాధించి, రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

Venkata Chari

|

Updated on: Oct 23, 2023 | 8:41 PM

Most Sixes in World Cup 2023: ఇప్పటివరకు ప్రపంచ కప్ 2023లో నలుగురు బ్యాట్స్‌మెన్స్ 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదారు. ఈ లిస్టులో అగ్రస్థానంలో ఎరున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
2023 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 17 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో సిక్సర్లు కొట్టడంలో అగ్రస్థానంలో దూసుకపోతున్నాడు.

2 / 6
ఈ జాబితాలో రెండో పేరు కుశాల్ మెండిస్. ఈ డేంజరస్ శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఇప్పటివరకు కేవలం 4 మ్యాచ్‌ల్లో 14 సిక్సర్లు కొట్టాడు.

3 / 6
ఇక ఈ లిస్టులో మూడో స్థానం న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్‌ది. 2023 ప్రపంచకప్‌లో మిచెల్ 11 సిక్సర్లు బాదేశాడు.

4 / 6
ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ కూడా చేరాడు. వార్నర్ ఇప్పటివరకు 10 సిక్సర్లు కొట్టి, లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు.

5 / 6
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఈలిస్టులో ఐదో స్థానంలో నిలిచాడు. 9 సిక్సర్లు బాదేశాడు.

6 / 6
Follow us