AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఛేజింగ్ మాస్టర్.. అదేంటో తెలుసా?

Virat Kohli Records: న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా తరపున అత్యధిక 50+ స్కోర్లు సాధించిన సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. అలాగే ఈ ప్రపంచకప్ లో విరాట్ కోమ్లీ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తోంది. వరుసగా భారీ ఇన్నింగ్స్ లు ఆడుతూ, కీలక భాగస్వామ్యాలతో టీమిండియాకు విజయాలు అందిస్తున్నాడు.

Venkata Chari
|

Updated on: Oct 24, 2023 | 6:47 AM

Share
ధర్మశాల వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 21వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 3వ స్థానంలో వచ్చిన కోహ్లి 104 బంతుల్లో 2 సిక్సర్లు, 8 ఫోర్లతో 95 పరుగులు చేశాడు.

1 / 5
ఈ అద్భుత హాఫ్ సెంచరీతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టడం విశేషం.

2 / 5
న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా తరపున అత్యధిక 50+ స్కోర్లు సాధించిన సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

3 / 5
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత్ గెలిచిన మ్యాచ్‌లలో 136 50+ స్కోర్‌లతో మెరిశాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

4 / 5
విరాట్ కోహ్లి న్యూజిలాండ్‌పై తన అర్ధ సెంచరీతో 137వ సారి భారత విజయంలో 50+ పరుగులు చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ప్రత్యేక ప్రపంచ రికార్డును కింగ్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు.

5 / 5
Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ

MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం

గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న

ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..

గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..

ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !

వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన

బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే

ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో