Double Century: వన్డే చరిత్రలో ఇప్పటి వరకూ డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్లు..
బంగ్లాదేశ్‌పై టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. దీంతో అంతర్జాతీయంగా వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన 9వ ఆటగాడిగా కిషన్ నిలిచాడు. వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించినది ఓ మహిళా క్రీడాకారిణి కావడం విశేషం. ఇప్పటి వరకూ ఎవరెవరు డబుల్ సెంచరీలను సాధించారో తెలుసుకుందాం..

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
