IPL 2026: వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన మోస్ట్ డేంజరస్ హంటర్స్.. బరిలోకి దిగితే బౌలర్లకు బడితపూజే..
IPL 2026: ఐపీఎల్ 2026 (IPL 2026) ఉత్కంఠ మొదలైంది. నవంబర్ 15న, 10 జట్లూ తమ రిటైన్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలను విడుదల చేశాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఐపీఎల్ 2026 మినీ వేలంలో జట్లు ఏ ఆటగాళ్ల వెంట పడనున్నాయో చూసేందుకు ఆసక్తిగా ఉంది. IPL 2026 వేలంలో అతిపెద్ద పోటీదారులుగా నిరూపించగల 6గురు భయంకరమైన బ్యాటర్లు ఉన్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
