అరంగేట్రం మ్యాచ్‌లోనే 7 వికెట్లు.. రికార్డుల తాటతీసిన 16 ఏళ్ల యువ స్పిన్నర్
County Championship 2024: ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో యువ స్పిన్నర్ ఫర్హాన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. అది కూడా 16 ఏళ్లకే కావడం ప్రత్యేకం. అంటే, కౌంటీ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 5 వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడైన స్పిన్నర్‌గా ఫర్హాన్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన హమీదుల్లా ఖాద్రీ పేరిట ఉంది. 2017 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డెర్బీషైర్ తరపున ఆడిన హమీదుల్లా గ్లామోర్గాన్ జట్టుపై 5 వికెట్లు పడగొట్టాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
