Team India: టీ20ల్లో ప్రపంచ రికార్డ్.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ.. అదేంటంటే?
T20I Highest Wicket Taker: ఆసియా కప్‌నకు ముందు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నిర్వహించిన శిబిరం జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని దీప్తి వెల్లడించింది. ఈ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలపాలన్నదే తమ లక్ష్యమని పేర్కొంది. దీప్తి శర్మ 171 వికెట్లతో మహిళల టీ20ల్లో కొత్త చరిత్ర సృష్టించడమే కాకుండా.. 150వ టీ20 మ్యాచ్‌ను కూడా చిరస్మరణీయంగా మార్చుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
