David Warner: చరిత్ర సృష్టించిన డేవిడ్ వార్నర్.. సచిన్ ప్రపంచ రికార్డ్ బ్రేక్.. అదేంటంటే?
David Warner: వన్డే, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్.. టీ20 క్రికెట్‌లో కొనసాగాలనుకుంటున్నాడు. దీని ప్రకారం వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఆడతాననే నమ్మకంతో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ వచ్చే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోకపోతే టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. అయితే, ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును డేవిడ్ వార్నర్ బద్దలు కొట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
