AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుబేరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీళ్ళు జీవితాంతం కోటీశ్వరులు.. మీరున్నారా?

అన్ని రాశుల్లో కుబేరుడి అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది వారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మనం ఏ పని చేసిన ఆయన చల్లని చూపు లేకపోతే వచ్చేడి కూడా వెనక్కి పోతుంది. కుబేరుడికి ఇష్టమైన రాశులు మీద ఆయన చూపు ఎప్పుడూ ఉంటుంది. మరి, మీ రాశి ఉందా?

Prasanna Yadla
|

Updated on: Feb 22, 2026 | 10:58 AM

Share
కుబేరుడికి కూడా ఇష్టమైన రాశులు ఉంటాయని తెలుసా. ఆ రాశుల వారికీ తిరుగు ఉండదు. మరి, ఆ అదృష్ట రాశుల వారెవరో ఇక్కడ చూద్దాం..

కుబేరుడికి కూడా ఇష్టమైన రాశులు ఉంటాయని తెలుసా. ఆ రాశుల వారికీ తిరుగు ఉండదు. మరి, ఆ అదృష్ట రాశుల వారెవరో ఇక్కడ చూద్దాం..

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారి మీద కుబేరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశి వారు గట్టిగా ఏం తలచుకున్నా సరే అది నెరవేరుతుంది. అంతేకాదు, వీళ్ళు తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఇక రియల్ ఎస్టేట్  రంగంలో ఉన్న వాళ్లకి డబ్బు వర్షం కురుస్తుంది.

2 / 5
తులా రాశి : లక్ష్మీనారాయణ యోగంతో  తులా రాశి వారికీ మంచి రోజులు రానున్నాయి. పెట్టుబడులు పెట్టిన చోట అక్కడ రెట్టింపు డబ్బులు వస్తాయి. అలాగే, ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. వీరి మీద అన్ని దేవుళ్ళ అనుగ్రహం ఉంటుంది. వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

3 / 5

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారి మీద కుబేరుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వీళ్లు ఎక్కడ డబ్బు పెడితే అక్కడ రెట్టింపు అవుతుంది. అలాగే, కుబేరుడి ఆశీస్సులు  వీరి మీద ఉన్నంత వరకు వారికీ ఏ విషయంలో లోటు ఉండదు. 
 కుటుంబ సమస్యలు కూడా ఉండవు.  జీవితంలో సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారి మీద కుబేరుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వీళ్లు ఎక్కడ డబ్బు పెడితే అక్కడ రెట్టింపు అవుతుంది. అలాగే, కుబేరుడి ఆశీస్సులు వీరి మీద ఉన్నంత వరకు వారికీ ఏ విషయంలో లోటు ఉండదు. కుటుంబ సమస్యలు కూడా ఉండవు. జీవితంలో సంతోషంగా ఉంటారు.

4 / 5
కొత్త పరిచయాల వల్ల ఆర్ధికంగా లాభ పడతారు. అలాగే, వీళ్ళు డబ్బు ఇచ్చే స్టేజ్ వరకు వెళ్తారు. వీరి ఏడాది ఆదాయం (8) వ్యయం (11) గా ఉంది. కానీ, ధన ప్రవాహం వీరి జీవితంలో వస్తూనే ఉంటుంది. ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
 పాత బాకీలు అన్ని వస్తాయి.

కొత్త పరిచయాల వల్ల ఆర్ధికంగా లాభ పడతారు. అలాగే, వీళ్ళు డబ్బు ఇచ్చే స్టేజ్ వరకు వెళ్తారు. వీరి ఏడాది ఆదాయం (8) వ్యయం (11) గా ఉంది. కానీ, ధన ప్రవాహం వీరి జీవితంలో వస్తూనే ఉంటుంది. ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పాత బాకీలు అన్ని వస్తాయి.

5 / 5
Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..