అర్మేనియా, మకావు వంటి అనేక దేశాల్లో మద్యం యదేచ్ఛగా తాగేయొచ్చు. 18 ఏళ్లలోపు వారు ఎవరైనా మద్యం కొని తాగవచ్చు. మద్యం కొనడానికి లేదా తాగడానికి ఎలాంటి వయస్సు పరిమితి లేదు. అలాగే ఆర్మేనియాలో ధూమపానానికి వయోపరిమితి లేదు. ఎవరైనా మద్యం కొనుగోలు చేయవచ్చు, పొగ తాగవచ్చు. కానీ బెల్జియంలో మాత్రం 16 ఏళ్లు నిండితే తప్ప మద్యం తాగకూడదు. ఇక్కడ పబ్బులు లేదా క్లబ్‌లలో తప్ప బహిరంగంగా మద్యం తాగడం నేరం.