Odisha Train Accident Photos: పట్టాలపై మరణమృదంగం.. దుర్ఘటనతో ఉలిక్కిపడ్డ యావత్ దేశం.
ఒడిశా రైలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రమాదంలో భీతావహ దృశ్యాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సహాయకచర్యలను పర్యవేక్షించారు.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9