Brinjal Masala Recipe: వహ్వా.. వంకాయ మసాలా కూర! ఎలా తయారు చేసుకోవాలంటే..
వంకాయ కూర రుచే వేరబ్బ.. అందుకే వంటింటి రారాజుగా వంటకాయకు పేరు. చపాతీ, అన్నం, బిర్యానీ.. ఇలా దేనిలోనైనా వంకాయ కూర కాంబినేషన్ అదిరిపోతుంది. మీకు వంకాయ- క్యాప్సికమ్ మసాలా కూర ఎలా వండాలో తెలుసా? చాలా సింపుల్‌గా చేసెయ్యొచ్చు. ఈ వంటకం ఒక్కసారి ట్రై చేశారంటే ఇంట్లో మీ కుంటుంబ సభ్యులు ఫుల్ మార్క్స్ వేసేస్తారంతే.. వంకాయ- క్యాప్సికమ్ మసాలా ఎలా తయారు చేయాలంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
