CM KCR: ఎంత బిజీగా ఉన్నా ఆ రుచే వేరు.. దాబాలో చాయ్ తాగిన సీఎం కేసీఆర్.. నేతలతో మాటామంతి..
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రజాక్షేత్రంలో బీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తునే.. ప్రజలకు హామీలను గుప్పిస్తున్నారు గులాబీ బాస్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. వరుసగా మూడో రోజు సీఎం కేసీఆర్ రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సిద్దిపేటతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యారు కేసీఆర్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
