శెనగపిండిలో నిమ్మరసం, పెరుగు, పసుపు కలిపి ముఖం, మెడ, చేతులకు రాసుకుంటే టాన్ తొలగిస్తుంది. ఫేస్ ప్యాక్‌ను పొడిగా తయారు చేసుకుని స్క్రబ్ చేయడం వల్ల మృతకణాలను తొలగించి చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది. అలాగే పచ్చి పాలతో శెనగపిండిని కలిపి ముఖానికి రాసుకుంటే చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఈ ఫేస్ ప్యాక్ వృద్ధాప్యాన్ని కూడా నివారిస్తుంది.