Salaar-Dunki: సలారోడితో కింగ్ ఖాన్ పోటీ.. డార్లింగ్‌కు డిసెంబర్ కలిసొచ్చేనా !!
పడ్డ ప్రతిసారీ లేవడానికి ఓ అవకాశం వస్తూనే ఉంటుంది. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్‌కి కూడా ఆ అవకాశాలు మల్టిపుల్ టైమ్స్ వచ్చాయి. కానీ వాడుకోలేకపోయారు. కనీసం ఈ సారైనా ఛాన్సు యూజ్ చేసుకుంటారా? డిసెంబర్‌లో డార్లింగ్ హిట్ అందుకుంటారా? బాలీవుడ్ బాద్షాతో మన ప్యాన్ ఇండియన్ స్టార్ పోటీలో నెగ్గగలుగుతారా? కమాన్ లెట్స్ వాచ్... బాహుబలిలో దండాలయ్యా పాట గుర్తుందా? యాజ్ ఇట్ ఈజ్‌గా ఇలాంటి సీన్‌నే గుర్తుచేసుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
