క్రాక్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ నుంచి వచ్చిన సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైంది ఖిలాడీ. రమేష్ వర్మ పెన్మత్స తెరకెక్కించిన ఈ చిత్రం కూడా ఫ్లాపే. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ అందాలు కూడా ఖిలాడీని కాపాడలేకపోయాయి. ఈ నాలుగు సినిమాలు ఫిబ్రవరిలోనే వచ్చి ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఫిబ్రవరి 9నే ఈగల్ రిలీజ్ అంటున్నారు.