Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan India Hero: డార్లింగ్.. షారుఖ్.. బన్నీ.. ఎవరు అసలైన పాన్ ఇండియా కింగ్.?

నిజమైన పాన్ ఇండియా కింగ్ ఎవరు.. ఇప్పుడు అందరి దగ్గర నుంచి వస్తున్న మాట ఇదే. మా హీరో అంటే.. కాదు మా హీరో అంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా కింగ్ ఎవరో చెప్పాలంటే.. ఆ హీరో చేసిన సినిమాకు ఆదరణ ఎంత ఉంది. ఎంతవరకు వసూళ్లు వస్తున్నాయి అని మాత్రమే కాదు.. హీరో మూవీ ఫ్లాప్ అయినప్పటికీ మినిమం వసూళ్లు చేసే సత్తా ఉన్నవాడే నిజమైన పాన్ ఇండియా స్టార్. మరి అది ఎవరో చూద్దాం.. 

Prudvi Battula

|

Updated on: Mar 16, 2025 | 7:46 AM

షారుఖ్ ఖాన్ రొమాంటిక్ కామెడీలు, యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ ఐకాన్. ముఖ్యంగా హిందీ మాట్లాడే ప్రాంతాలలో ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. "పఠాన్" మరియు "జవాన్" వంటి ఇటీవలి హిట్లు అతని పాన్-ఇండియా స్టార్ హోదాను పదిలం చేసుకున్నాయి. 

1 / 6
అల్లు అర్జున్ "పుష్ప" చిత్రాలతో భారీ ప్రజాదరణ పొందాడు, పాన్-ఇండియా విజయాన్ని సాధించాడు. పాన్-ఇండియా స్టార్‌గా తన హోదాను పదిలం చేసుకున్నాడు, అతని తెలుగు సినిమాలు భారతదేశం అంతటా మరోసారి విడుదల అవుతున్నాయి.

2 / 6
అల్లు అర్జున్ మరియు షారుఖ్ ఖాన్ పాన్-ఇండియా విజయాన్ని సాధించినప్పటికీ ప్రభాస్ అసమానమైన బాక్సాఫీస్ వసూళ్లు, విస్తృత ఆదరణ అతన్ని అతిపెద్ద పాన్-ఇండియా స్టార్‌గా అగ్రస్థానానికి చేర్చాయి.  ప్రభాస్ నిజమైన పాన్-ఇండియా స్టార్, భారతదేశం అంతటా బాహుబలి, కల్కి 2898 AD వంటి స్థిరమైన బాక్సాఫీస్ విజయాలను అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బహుళ భాషలలో  అతనికి అభిమానులు ఉన్నారు.

3 / 6
ప్రభాస్ కెరీర్‎లో బాహుబలి, కల్కి, సలార్ వంటి ఫ్రాంచైజీలలో ప్రధాన పాత్రలు పోషించడంతో స్థాయి పెరిగింది.ఇవి ప్రేక్షకులను ఆకర్షించాయి. బాహుబలి భారీ విజయంతో ఆయన పాన్-ఇండియా స్టార్‌డమ్ ప్రారంభమైంది. ఇది తెలుగు సినిమాను దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. సాలార్, RRR వంటి దక్షిణ భారత చిత్రాలు అంతర్జాతీయ ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా USలో వాటికి పెరుగుతున్న ఆదరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

4 / 6
బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సాలార్, కల్కి 2898 AD వంటి విజయాలతో ప్రభాస్ సినిమాలు నిరంతరం అధిక రాబడి లబిస్తుంది. డార్లింగ్ మూవీస్ వాటి నిర్మాణ వ్యయాలకు 4-5 రెట్లు ఎక్కువగా ఆర్జిస్తుండటంతో నిర్మాతలు రెబెల్ స్టార్ కోసం ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. ప్రభాస్ ఒక నటుడిగా తన బహుముఖ ప్రజ్ఞతో రొమాంటిక్ హీరోల నుంచి యాక్షన్ హీరోల వరకు, అలాగే భారతదేశం అంతటా ప్రేక్షకులు అతన్ని మరింత ఆకట్టుకునేలా చేశాడు. 

5 / 6
తదుపరి తన పాన్-ఇండియా స్టార్‌డమ్‌ను విస్తరించడానికి ది రాజా సాబ్, #ప్రభాస్‎హను సినిమాలు చిత్రీకరణలో ఉండగా.. సాలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం, స్పిరిట్, కల్కి 2898 AD సీక్వెల్ డార్లింగ్ లైనప్‎లో పెట్టారు. వీటితో పాటు హోంబేలె ఫిల్మ్స్ సంస్థలో మరో 3 సినిమాలు, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఓ సినిమా, ప్రశాంత్ వర్మతో ఓ మూవీ కూడా చేయనున్నారు. అలాగే లోకి యూనివర్స్ లో ఓ సినిమా ఉన్నట్టు ప్రచారం. మంచు విష్ణు కన్నప్పలో రుద్రా అనే ఓ అదితి పాత్రలో నటిస్తున్నారు. దీనికోసం డార్లింగ్ ఎలాంటి రెమ్యూనిరేషన్ తీసుకోలేదు. 

6 / 6
Follow us