AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Heroines: మేమున్నామంటూ భరోసా ఇస్తున్న కొత్త భామలు.. ఎవరా హీరోయిన్స్.?

సినిమాకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతుంది కానీ ఏం లాభం..? ఒక్కరు కూడా సక్సెస్ కావట్లేదు కదా..! అందుకేగా మన హీరోలకు ఈ హీరోయిన్ల తిప్పలు. కానీ ఇప్పుడవి తీరిపోయేలా కనిపిస్తున్నాయి. మరో రెండేళ్ళ వరకు హీరోయిన్స్ కష్టాలు ఉండకపోవచ్చు. చాలా మంది బ్యూటీస్ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. మరి ఇండస్ట్రీకి వచ్చిన ఆ కొత్త బ్యూటీస్ ఎవరు..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 07, 2025 | 1:36 PM

Share
కొత్తమ్మాయిలు రావడం కాదు.. వచ్చిన వాళ్లు సక్సెస్ అయినపుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామా అయినా పడుతుంది. ఇప్పుడిదే జరుగుతుంది. మిస్టర్ బచ్చన్‌తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయిందిప్పుడు. రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ కింగ్ డమ్, దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాల్లో నటిస్తుందిమే.

1 / 5
ప్రభాస్, హను రాఘవపూడి సినిమాతో పరిచయమవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగానే జరుగుతుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఇమాన్వికి ఆఫర్స్ వస్తున్నాయి. తోలి మూవీతో డార్లింగ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

2 / 5
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్‌ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‎గా ఫిక్స్ అయింది. ఇప్పటికే కన్నడలో స్టార్ అయిన ఈమె.. తారక్‌ సినిమాతో టాలీవుడ్ హాట్ టాపిక్ అయిపోయారు. అప్పుడో ఇప్పుడో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం పరిచయం అయినప్పట్టికి ఈ మూవీ ఆకట్టుకోలేదు. 

3 / 5
ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తర్వాత కాయాదు లోహర్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయారు. ప్రస్తుతం విశ్వక్ సేన్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీతో పాటు రవితేజ నెక్ట్స్ సినిమాలో కయాడునే హీరోయిన్‎గా ఛాన్స్ కొట్టేసింది.

4 / 5
అలాగే ప్రేమలు ఫేమ్ మమితా బైజుకు తెలుగులో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో డియర్ కృష్ణ అనే సినిమా చేస్తుంది ఈ క్యూటీ. మొత్తానికి ఈ బ్యూటీస్ అంతా క్లిక్ అయితే కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే.

5 / 5
Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!