Dasara Movies: దసరా సినిమాల్లో ఏది ముందు సేఫ్ జోన్‌కు వెళ్లబోతుంది.. ఏది డేంజర్ జోన్‌లో ఉంది..?
దసరా పండక్కి అనుకున్నట్లుగానే మూడు సినిమాలు వచ్చేసాయి.. చూస్తుండగానే ఫస్ట్ వీకెండ్ కూడా అయిపోయింది. మరి ఈ మూడు నిమాల్లో ఏది ముందు సేఫ్ జోన్‌కు వెళ్లబోతుంది.. ఏది డేంజర్ జోన్‌లో ఉంది..? ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్ ఏంటి..? విజయ్ మరో విజయం అందుకున్నారా.. రవితేజ ఫోబియాను బాలయ్య దాటేసారా..? పూర్తి డీటైల్స్ చూసేద్దాం..దసరాకు నువ్వా నేనా అన్నట్లు లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు పోటీ పడ్డాయి.