AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Directors: తెర వెనుక దర్శకత్వం మాత్రమే కాదు.. తెరపై నటించడం కూడా తెలుసు..

కెమెరా వెనక వందల మందిని హ్యాండిల్ చేసే దర్శకులకు.. ఆ కెమెరా ముందుకు వచ్చి నటించడం తెలియదా..? వాళ్లు తలుచుకుంటే ఏ నటులు వాళ్ల ముందు నిలబడతారు చెప్పండి..? ఈ మధ్య మన దర్శకులు ఇదే చేసి చూపిస్తున్నారు. ఓ వైపు డైరెక్షన్ చేస్తూ మరోవైపు యాక్టింగ్‌లోనూ అదరగొడుతున్నారు. మరి రెండు పడవల ప్రయాణం చేస్తున్న ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్స్ ఎవరో చూద్దామా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 24, 2023 | 2:17 PM

Share
కెమెరా వెనక వందల మందిని హ్యాండిల్ చేసే దర్శకులకు.. ఆ కెమెరా ముందుకు వచ్చి నటించడం తెలియదా..? వాళ్లు తలుచుకుంటే ఏ నటులు వాళ్ల ముందు నిలబడతారు చెప్పండి..?

1 / 5
ఈ మధ్య మన దర్శకులు ఇదే చేసి చూపిస్తున్నారు. ఓ వైపు డైరెక్షన్ చేస్తూ మరోవైపు యాక్టింగ్‌లోనూ అదరగొడుతున్నారు. మరి రెండు పడవల ప్రయాణం చేస్తున్న ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్స్ ఎవరో చూద్దామా..?

2 / 5
తరుణ్ భాస్కర్.. ఇండస్ట్రీకి ఈయన ఎంట్రీ ఇచ్చింది దర్శకుడిగా.. కానీ ఇప్పుడు ఈయన ఓ బిజీ ఆర్టిస్ట్. హీరోగానే కాకుండా కారెక్టర్ ఆర్టిస్టుగానూ చాలా సినిమాలు చేస్తున్నారు. అదేంటంటే.. ఫేస్ వ్యాల్యూ ఉంటేనే సినిమాలకు ఆడియన్స్ వస్తున్నారు.. అందుకే నటించడం మొదలుపెట్టానంటూ ఆన్సర్ ఇచ్చారు తరుణ్. సముద్రఖని సైతం దర్శకుడిగా కంటే నటుడిగానే బిజీ అయ్యారు.

3 / 5
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లతో బ్రో సినిమా తెరకెక్కించిన సముద్రఖని.. నటుడిగానూ ఏడాదికి కనీసం 10 సినిమాలకు పైగానే చేస్తున్నారు. తాజాగా కమెడియన్ ధన్‌రాజ్ దర్శకత్వంలో ఈయన ప్రధాన పాత్రలో సినిమా మొదలైంది. తండ్రీ కొడుకుల కథతో ఈ సినిమా వస్తుంది. విమానం ఫేమ్ శివ ప్రసాద్ యానాల దీనికి కథ, మాటలు అందిస్తున్నారు.

4 / 5
ఈ మధ్య మెగాఫోన్ పక్కనబెట్టిన ఎస్‌జే సూర్య.. పూర్తిస్థాయి నటుడిగా మారిపోయారు. తమిళంలో ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారీయన. తాజాగా నాని, వివేక్ ఆత్రేయ సినిమాలో కీ రోల్‌కు ఎంపికయ్యారు సూర్య. ఈ మధ్యే మార్క్ ఆంటోనీతో సూర్య రేంజ్ మరింత పెరిగింది. వీళ్లే కాదు.. శ్రీకాంత్ అడ్డాల, వెంకటేష్ మహా లాంటి దర్శకులు సైతం నటులుగా బిజీగా ఉన్నారు.

5 / 5
Follow Us
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తిరుపతికి మరో వందే భారత్..!

నీటిని నమ్ముకునే కంటే సూర్యుడిని నమ్మడం బెస్ట్ అంటున్న రైతులు

ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్ గురించి మీకు తెలుసా..?

గణేష్ చతుర్థి.. తప్పక దర్శించాల్సిన 5 ప్రసిద్ధ గణపతి పండళ్లు..

ఆ సీఐ నోటి దురుసు! వృద్ద మహిళ పట్ల అసభ్యకర పదాల ప్రయోగం..

కన్నీళ్లు పెట్టిస్తున్న 74 ఏళ్ల వృద్ధుడి లేఖ..!

తనకంటే 18 ఏళ్ల చిన్నవాడితో రొమాన్స్.. థియేటర్లను షేక్ చేసిన మూవీ.

తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం... సంసారంలో శాంతికి అదే ముఖ్యం!

ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ

పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!