బన్నీ కన్నా ముందే నార్త్ ఆడియన్స్ ని ట్రిపుల్ ఆర్‌తో పలకరించారు తారక్ అండ్ రామ్‌చరణ్. అయినా ప్యాన్ ఇండియన్ హీరోలుగా వీరిద్దరి పేర్లు పెద్దగా బజ్‌లో ఉండట్లేదు. దీనికి రీజన్ ఏంటని ఆరా తీస్తే రాజమౌళి షాడో అనేది స్పష్టమైంది. ఇప్పటికీ, తారక్, చెర్రీ ఇద్దరూ రామ్‌చరణ్ హీరోలుగానే నార్త్ లో ప్రొజెక్ట్ అవుతున్నారు.